టీమిండియా కోచ్ గంభీర్ భారత క్రికెటర్ ధోనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఏదో ఒకరోజు అతడు నా స్థానంలో ఉండాలని కోరుకుంటున్నా. అప్పుడు నేను కూడా ధోని గురించి అదే కోట్ రాస్తాను. అతడు కూడా డగౌట్లో కూర్చుని నవ్వుతుంటే చూడాలని ఉంది’ అని పేర్కొన్నాడు. తనలాగే ధోని టీమిండియా హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టి.. కోచ్ హోదాలో ఐసీసీ ట్రోఫీ గెలవాలని ఆకాంక్షించాడు.