ముంబైపై రాజస్థాన్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 10 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 77 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడమే కాక 100 సిక్సర్లు బాదిన నాల్గో ఆటగాడిగా RR ఎలైట్ లిస్ట్‌లో చేరాడు. అతని కంటే ముందు RR తరఫున సంజూ శాంసన్ 192, జోస్ బట్లర్ 135*, షేన్ వాట్సన్ 109 సిక్సర్లు కొట్టారు.