ఐపీఎల్లో KKRతో జరుగుతున్న మ్యాచ్లో CSK 192/5 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ (7) విఫలమైనా, సంజూ శాంసన్ (48), ఆయుష్ మాత్రే (38) ధాటిగా ఆడారు. డెవాల్డ్ బ్రెవిస్ (41), సర్ఫారాజ్ (21), దూబే (13*) పరుగులు చేశారు. ఒక దశలో 11.2 ఓవర్లలోనే 111/3 పరుగులు చేయగా, చివరి ఓవర్లలో బ్యాటర్లు పరుగులు తీయడంలో తడబడ్డారు. కార్తీక్ త్యాగీ రెండు వికెట్లు పడగొట్టాడు.