వెస్టిండీస్ జట్టు అరుదైన రికార్డు సాధించింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ ప్లేయర్లు హోల్డర్(49), షెపర్డ్(52*) 8వ వికెట్‌కు 89 పరుగులు జోడించారు. దీంతో T20Iల్లో 8వ వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన ICC ఫుల్ మెంబర్ టీమ్‌గా WI రికార్డు సృష్టించింది. అదేవిధంగా 7 వికెట్లు కోల్పోయిన తర్వాత అత్యధికంగా 93 పరుగులు చేసిన జట్టుగా కూడా నిలిచింది.