MI, KKR మధ్య ఈరోజు బిగ్ ఫైట్ జరగనుంది. హోం గ్రౌండ్ వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాండ్యా సేన హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే, 2013 నుంచి సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై గెలవలేదు. మరోవైపు, రహానే కెప్టెన్సీలో KKR కూడా చాలా బలంగా కనిపిస్తోంది. దీంతో ఈ పోరులో ‘MI తన 13 ఏళ్ల చెత్త రికార్డును బ్రేక్ చేస్తుందా?’ లేక ‘KKR గెలుస్తుందా?’.. కామెంట్ చేయండి.