AP: YCP బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. మూలపేట పోర్టుకు పదండి కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళంలోని నౌపడ జంక్షన్ దగ్గర వైసీపీ సభకు మాత్రమే అనుమతి లభించింది. రేపు 10 గంటలకు వైసీపీ సభ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.