భారత స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ ICC అవార్డ్ గెలుచుకున్నాడు. T20 WC 2026లో సత్తా చాటినందుకు గాను ICC అతణ్ని ‘మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంథ్-మార్చ్’ కోసం ఎంపిక చేసింది. కాగా సంజూ చివరి 3 మ్యాచ్ల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి.. మొత్తం 321 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన సంగతి తెలిసిందే. అటు మహిళా క్రికెట్లో న్యూజిలాండ్ కెప్టెన్ అమెలియా కెర్ ఈ అవార్డ్ అందుకుంది.