CSK, DC మధ్య జరిగిన నిన్నటి మ్యాచులో ఢిల్లీ ఓటమి పాలైంది. ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్ జట్టు IPL చరిత్రలో చెత్త రికార్డును మూటగట్టుకుంది. అత్యధికసార్లు ఆల్ ఔట్ అయిన జట్టుగా DC నిలిచింది. నిన్నటి ఓటమితో 31 సార్లు ఆల్ ఔట్ అయింది. ఈ లిస్టులో తర్వాత స్థానాల్లో PBKS(27), RCB(26) జట్లు ఉన్నాయి. చెపాక్ స్టేడియంలో ఇప్పటి వరకు CSK, DC తలపడిన 9 మ్యాచుల్లో చెన్నై 8సార్లు విజయం సాధించింది.