మహిళల ప్రీమియర్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. వడోదర వేదికగా GGతో జరుగుతున్న తొలి మ్యాచ్లో RCB టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
జట్లు: GG: లారా, మూనీ, హేమలత, గార్డ్నర్, డాటిన్, హర్లీన్, సిమ్రాన్, కష్వీ, తనూజ, సయాలీ, ప్రియా మిశ్రాRCB: స్మృతి మంధాన, డాన్లీ, పెర్రీ, రాగ్వీ, రిచా ఘోష్, కనిక, జార్జియా, కిమ్ గార్త్, జోషిత, రేణుకా సింగ్
Tags :