ప్రత్యర్థి జట్లపై దూకుడుగా ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ విషయంలో BCCI ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం మైకెల్ వాన్ కీలక విజ్ఞప్తి చేశారు. జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు వైభవ్నీ పంపించాలని కోరారు. భారత్ తరఫున అతను ఆడటాన్ని చూడాలని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకట్రెండు మ్యాచులాడినా పర్లేదు కానీ జట్టు వాతావరణానికి అలవాటు చేయాలని వాన్ చెప్పుకొచ్చారు.