ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా జనిక్ సిన్నర్ నిలిచాడు. ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై 6-3, 7-6, 6-3 తేడాతో సిన్నర్ విజయం సాధించాడు. దీంతో ఇటలీ ఖాతాలో వరుసగా రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ చేరింది. విన్నర్‌గా నిలవాలనుకున్న జ్వెరెన్కు నిరాశ మిగిలింది. కెరీర్లో మూడు గ్రాండ్ స్లామ్స్ గెలిచాడు.