బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. షర్మిన్ సుల్తానా అనే ప్లేయర్‌ను ఏడేళ్ల తర్వాత జట్టులోకి వచ్చేలా చేశాడు. షర్మిన్ చివరిగా 2019లో బంగ్లాకు ప్రాతినిథ్యం వహించింది. ఆమె ఇటీవల ఎమర్జింగ్ ఏసియా కప్‌లో రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించింది. త్వరలో శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్ కోసం షర్మిన్ బంగ్లా జట్టుకు ఎంపికైంది.