భారత క్రికెట్ నియంత్రణ మండలి ‘BCCI’ 2026-27 ఏడాదికి గాను 1,788 మ్యాచ్‌లతో కూడిన భారీ దేశీయ సీజన్‌ను ప్రకటించింది. ఆగస్టు 23న దులీప్ ట్రోఫీతో ప్రారంభమయ్యే ఈ సీజన్లో పురుషుల, మహిళల విభాగాల్లో వివిధ వయోపరిమితి టోర్నీలు జరగనున్నాయి. రెడ్-బాల్ క్రికెట్‌కు పెద్దపీట వేస్తూ.. రంజీ ట్రోఫీని రెండు దశల ఫార్మాట్లోనే నిర్వహించనున్నారు.