ఉప్పల్‌లో SRH మరోసారి పవర్‌ప్లేలో చెలరేగింది. తొలి 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. రసిఖ్ సలాం వేసిన అద్భుతమైన బంతికి హెడ్ బౌల్డ్ అయ్యాడు. వెంకటేష్ అయ్యర్ క్యాచ్ జారవిడచడంతో అభిషేక్ శర్మకు లైఫ్‌లైన్ లభించింది. మ్యాచ్‌పై పట్టు కోసం RCB వికెట్లు అత్యవసరం కాగా..భారీ స్కోరు సాధించడమే లక్ష్యంగా SRH దూసుకెళ్తోంది.