IPL 2026: ఇవాళ ఢిల్లీ, గుజరాత్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. టోర్నీలో హ్యాట్రిక్ విజయం కోసం ఢిల్లీ, ఇందులోనైనా గెలవాలని ఇప్పటికే 2 మ్యాచ్లు ఓడిన గుజరాత్ బరిలోకి దిగుతున్నాయి. ఇక ఇరుజట్ల మధ్య గణాంకాల విషయానికొస్తే.. తలపడిన 7 మ్యాచ్ల్లో ఢిల్లీ 3, గుజరాత్ 4 విజయాలు అందుకున్నాయి. మరి ఇవాళ ఢిల్లీ లెక్క సరిచేస్తుందో.. లేక గుజరాత్ తొలి విజయం అందుకుంటుందో చూడాలి.