➤ 3 ట్రోఫీలు గెలిచిన తొలి జట్టు(2007, 2024, 2026) ➤ వరుసగా రెండో ట్రోఫీ సాధించిన టీమ్(2024, 2026) ➤ స్వదేశంలో టైటిల్ నెగ్గిన ఏకైక జట్టు(2026) ➤ ఫుల్ మెంబర్ జట్టుపై తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోర్ 127/1 ➤ నాకౌట్స్‌లో వేగంగా 7.2 ఓవర్లలో 100 రన్స్ ➤ పవర్ ప్లేలో అత్యధిక రన్స్ 92/0.