మూడు వారాలుగా క్రికెట్ ప్రపంచానికి వినోదం పంచుతున్న T20 వరల్డ్ కప్ తుదిదశకు చేరుకుంది. రాత్రి IND vs WI మ్యాచ్‌తో సూపర్ 8 రౌండ్ ముగియగా.. 2 రోజుల్లో నాకౌట్స్ దశ ప్రారంభం కానుంది. 4న సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీస్(కోల్‌కతా), 5న భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీస్(ముంబై) జరగనుంది. ఇందులో విజయం సాధించిన జట్లు 8న అహ్మదాబాద్ వేదికగా టైటిల్ పోరులో ఢీకొంటాయి.