CSKతో మ్యాచ్ సందర్భంగా RCB సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. IPLలో 200+ వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. భువీ మొత్తంగా 202 వికెట్లు తీయగా.. 224*తో యుజ్వేంద్ర చాహల్(PBKS) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక సునీల్ నరైన్(KKR) 193*, పియుష్ చావ్లా 192, ఆర్.అశ్విన్ 187 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.