అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రానున్న మూవీకి యుద్ధం సెగ తగిలింది. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల దుబాయ్, అబుదాబి షూటింగ్ షెడ్యూల్స్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. దీంతో అట్లీ కొత్త లొకేషన్ల వేటలో పడినట్లు టాక్. ఇక బన్నీ బర్త్డే ఏప్రిల్ 8 నాడు టీజర్ వస్తుందని ఫ్యాన్స్ ఆశించినా, VFX పనులు ఆలస్యం కావడంతో కేవలం టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే వచ్చే అవకాశం ఉందట.