NLR: మర్రిపాడు పీహెచ్సీలో కొత్తగా నిర్మించిన ల్యాబ్ భవనంలో బిగించిన ఏసీ, లైట్లను కాంట్రాక్టర్ తిరిగి తీసుకెళ్లాడు. రూ.55 లక్షల ఈ ప్రాజెక్టులో తనకు ఇంకా మిగతా బిల్లులు రాలేదనే కోపంతోనే ఈ పని చేశాడు. త్వరలో మంత్రి ఆనం చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించాల్సి ఉండగా ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది.