KRNL: క్రిష్ణగిరి మండలం ఎన్హెచ్ ఎర్రగుడి గ్రామానికి చెందిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శాఖ సభ్యుడు బి. ఈశ్వరయ్య ఆదివారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల పార్టీ నాయకులు, గ్రామస్తులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్థివ దేహానికి సీపీఐ నాయకులు పూలమాలలు అర్పించి, పార్టీ ఎర్రజెండా కప్పి నివాళులు అర్పించారు.