విండీస్‌పై అద్భుత విజయంతో T20 WC సెమీస్‌కు అర్హత సాధించిన భారత్‌ను మాజీ క్రికెటర్లు అభినందించారు. ఈ విజయం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు సెమీస్ బెర్త్ ఖరారు చేసిందని, సంజూ కీలక ఇన్నింగ్స్ ఆడాడని అనీల్ కుంబ్లే పేర్కొన్నాడు. భారత్ ఒత్తిడిని హ్యాండిల్ చేస్తూ విజయం, సెమీస్‌కు అర్హత సాధించిందని.. మిషన్ ఇలాగే కొనసాగాలని VVS లక్ష్మణ్ ఆకాంక్షించాడు.