2026 టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పాకిస్తాన్‌కు చెందిన సాహిబ్జాదా ఫర్హాన్ (383 పరుగులు) ఉన్నాడు. భారత్ నుంచి సూర్యకుమార్ 231 పరుగులతో 5వ స్థానంలో నిలిచాడు. అలాగే, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అమెరికాకు చెందిన షాడ్లీ వాన్ షాల్క్విక్ (13 వికెట్లు) కొనసాగుతున్నాడు. వరుణ్ చక్రవర్తి 12 వికెట్లతో 4వ స్థానంలో నిలిచాడు.