HYDలోని లాలాపేట సహా వివిధ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అడ్వాన్స్ టెస్టింగ్ యంత్రాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ప్రారంభించినట్లు తెలిపారు. మొత్తం 14 ప్రాంతాల్లో ఈ ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు శుభవార్త అని తెలిపారు. ప్రజలకు దగ్గరగా వైద్యం అందించాలన్నారు.