KKRతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన CSK ధాటీగా ఆడుతోంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(7) త్వరగానే వెనుతిరిగినప్పటికీ.. సంజూ శాంసన్ (30), ఆయుష్ మాత్రే (23) వేగంగా ఆడుతున్నారు. గ్రీన్ వేసిన 4వ ఓవర్లో మాత్రే రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగి 21 పరుగులు బాదాడు. దీంతో CSK 4 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది.