IPL-2026 పాయింట్ల పట్టికలో SRH ‘టాప్-4’లోకి దూసుకువచ్చింది. ఆడిన 5 మ్యాచ్ల్లో రెండింటిలో విజయం సాధించి, మొత్తం 4 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక 5 మ్యాచ్ల్లో 8 పాయింట్లు సాధించిన RR అగ్రస్థానంలో కొనసాగుతోంది. అలాగే 4 మ్యాచ్ల్లో 7 పాయింట్లతో PBKS, 6 పాయింట్లతో RCB వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. KKR చివరి స్థానంలో నిలిచింది.