చెన్నై వేదికగా CSKతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ అక్షర్ పటేల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో ఇంకా ఖాతా తెరవని CSK.. ఈ మ్యాచులోనైనా విజయం సాధించాలని చూస్తోంది. మరోవైపు జోరుమీదున్న ఢిల్లీ.. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది.