ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు నితీశ్ రాణాకు మ్యాచ్ ఫీజులో 25% కోత విధించారు. ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు. CSK మ్యాచ్ సమయంలో ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగడంతో చర్యలు తీసుకున్నారు. CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కూ ఫైన్ విధించారు. DCతో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల ఫైన్ విధించారు. నిన్న DCతో జరిగిన మ్యాచులో CSK గెలిచిన విషయం తెలిసిందే.