IPL 2026లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా శాంసన్ నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే అత్యధికంగా 4 సీజన్ల(2017, 19, 21 & 26)లో ఈ ఫీట్ నమోదు చేసిన ఆటగాడిగానూ కొనసాగుతున్నాడు. బ్రెండన్ మెకలమ్ 2 సీజన్ల(2008 & 15)తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అటు అత్యధికంగా 7 సీజన్ల(2010, 12, 13, 17, 19, 21 & 22)లో తొలి సెంచరీ సాధించిన ఫ్రాంచైజీగా రాజస్థాన్ తొలిస్థానంలో కొనసాగుతోంది.