ఖరీదైన వస్తువుల కంటే ఒకరి జీవితాన్ని మార్చడమే గొప్ప శక్తి అని వరుణ్ చక్రవర్తి అన్నాడు. ’30-40 లక్షల వాచ్ కొనే బదులు, ఆ డబ్బుతో ఒక పేద కుటుంబం యొక్క రెండు మూడు తరాల భవిష్యత్తును మార్చవచ్చు’ అని అతడు అభిప్రాయపడ్డాడు. తన స్నేహితులు ఇంకా డెలివరీ బాయ్స్‌గా పని చేస్తున్నప్పుడు, వారి ముందు ఖరీదైన వస్తువులు ధరించి వెళ్లి మాట్లాడటం నాకు అసౌకర్యంగా అనిపిస్తుందని వ్యాఖ్యానించాడు.