KRNL: IPL మ్యాచ్‌ల సందర్భంగా క్రికెట్ బెట్టింగ్‌లపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ సునీల్ హెచ్చరించారు. బెట్టింగ్ నిర్వహించినా, పాల్గొన్నా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. యువత తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలని బెట్టింగ్ యాప్‌లకు ఆకర్షితులవ్వకూడదని సూచించారు. యువత బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలని సూచించారు.