ADB: ప్రజాపాలనలోనే అందరికీ సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. సోమవారం లింగాపూర్, సిర్పూర్-యూ మండలంలోని గుంనూర్-బి, అల్లిగూడ గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు.