వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబైకి ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. మూడో ఓవర్లో అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రికెల్టన్ (2), సూర్యకుమార్ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. 2.4 ఓవర్లకు MI స్కోర్ 14/2గా ఉంది. ప్రస్తుతం నమన్ ధీర్, డికాక్ క్రీజులో ఉన్నారు.