పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఘనంగా ప్రారంభమైంది. మొదటి మ్యాచులో న్యూజిలాండ్తో పాకిస్థాన్ తలపడుతోంది. దీంట్లో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా, ఈ రెండు టీంలు టీమిండియా తలపడే గ్రూపులోనే ఉన్నాయి.
Tags :