IPL 2026: రాత్రి మ్యాచ్‌లో ఢిల్లీని ఆలౌట్ చేయడం ద్వారా చెన్నై అరుదైన ఘనత సాధించింది. IPLలో ప్రత్యర్థిని అత్యధిక సార్లు ఆలౌట్ చేసిన మూడో జట్టుగా KKR రికార్డ్‌ను బ్రేక్ చేసింది. చెన్నై ఇప్పటివరకు ఈ ఫీట్ 26 సార్లు నమోదు చేయగా.. KKR 25 సార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. ఈ లిస్టులో MI(40), RCB(28) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. SRH(22) ఐదో స్థానంలో ఉంది.