IPL 2026: యువ ఓపెనర్లు జైస్వాల్-సూర్యవంశీ రాణించడంతో రాజస్థాన్ ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. అలాగే ఈ టోర్నీలో పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా కోల్పోని ఏకైక జట్టుగా కొనసాగుతోంది. ఇక GT పవర్ ప్లేలో ఒకే వికెట్ కోల్పోగా.. MI, RCB, PBKS తలో 2 వికెట్లు కోల్పోయాయి. LSG 3, KKR & DC చెరో 6 వికెట్లు.. SRH 7 వికెట్లు పోగొట్టుకుంది. ఇక 8 వికెట్లతో CSK చివరి స్థానంలో ఉంది.