IPL 2026 సీజన్ ఓపెనర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు, హైదరాబాద్ జట్లు ఢీకొంటున్న సంగతి తెలిసిందే. టోర్నీ చరిత్రలో RCBకి ఇది 7వ ఓపెనర్ కాగా.. SRHకి రెండోది. ఇక అత్యధికంగా 9 IPL ఓపెనర్స్ ఆడిన జట్టుగా CSK అగ్రస్థానంలో.. చెరో 8 మ్యాచ్‌లతో MI & KKR రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. పంజాబ్, రాజస్థాన్, లక్నో ఇంతవరకు ఒక్క ఓపెనర్ మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం.