➤ టాప్-3 బ్యాటర్లు(శాంసన్, అభిషేక్, ఇషాన్) హాఫ్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి➤ తొలి వికెట్కు 50+ స్కోర్(98) చేసిన ఏకైక టీమ్➤ ఫైనల్లో అత్యధిక బౌండరీలు 37➤ T20ల్లో అత్యధికంగా 7 సార్లు 250+ స్కోర్➤ ఒకే టోర్నీలో అత్యధికంగా 3 సార్లు 250+ స్కోర్.
Tags :