ఐపీఎల్-2026 ప్లేఆఫ్స్ ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన SRH.. ఇవాళ టేబుల్ టాపర్ RCBతో తలపడనుంది. అయితే సన్‌రైజర్స్ టాప్-2లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో భారీ విజయం తప్పనిసరి. మొదట బ్యాటింగ్ చేస్తే RCBపై 83-89 పరుగుల తేడాతో గెలవాలి. ఒకవేళ ఛేజింగ్‌కు దిగితే ప్రత్యర్థి లక్ష్యాన్ని 11 ఓవర్లలోపే ముగించాలి. ఈ పోరులో నెట్ రన్ రేట్ కీలకం కానుంది.