WGL: నెక్కొండలోని రైల్వే అండర్ బ్రిడ్జి సైడ్ గోడల వల్ల ప్రజలు, వ్యాపారులు పడుతున్న ఇబ్బందులపై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రైల్వే, రెవిన్యూ, ఆర్ & బీ అధికారులతో కలిసి పరిశీలించారు. గోడలు తొలగించి రోడ్డు వెడల్పు చేయాలని ఆదేశించి నివేదిక ఇవ్వాలని కోరారు. నెక్కొండ రైల్వే స్టేషన్ సమస్యలను కూడా అధికారుల దృష్ట సహకరించాలని ఎమ్మెల్యే అన్నారు.