ELR: యూరియా, డీ.ఏ.పీ అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు ఉపసంహరించుకోవాలని రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు పవర్ పేట అన్నే భవనంలో ఎరువుల సమస్యపై శుక్రవారం మాట్లాడారు. ఖరీఫ్ సీజన్లో రైతులుగా అవసరమైన యూరియా, డీఏపీ అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. రైతులకు మేలు చేస్తామని చెప్పి ఆచరణ చేయడం లేదన్నారు.