TG: HYD ఉప్పల్‌లో బ్లాక్‌లో అమ్ముతున్న ఐపీఎల్ టికెట్ల దందాపై SOT పోలీసులు దృష్టిసారించారు. రూ.1500 టికెట్‌ను రూ.8వేలకు పైగా అమ్ముతున్నట్లు గుర్తించారు. స్టేడియం పరిసరాల్లో తిరుగుతూ కొంతమంది యువకులు టికెట్లు అమ్ముతున్నారు. సీపీ సుమతి ఆదేశాలతో బ్లాక్ టికెట్లపై పోలీసులు దృష్టిపెట్టారు. కాగా, ఇవాళ SRH చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది.