TG: రాష్ట్రంలో మరోసారి ఈడీ దాడులు చేసింది. హైదరాబాద్, కరీంనగర్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇసుక, గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. 8 చోట్ల నాలుగు కంపెనీలలో తనిఖీలు చేస్తున్నారు. GST ఎగ్గొట్టి కోట్ల రూపాయులు దారి మళ్లించినట్లు సదరు కంపెనీలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి.