AP: మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. 4 నెలల్లో ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డీలిమిటేషన్ ప్రక్రియ ఆలస్యం అయితే.. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలకు వెళ్లే విధంగా ప్రణాళిక రచిస్తోంది. కాగా, రాష్ట్రంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం మార్చిలో పూర్తి అయింది.