AP: అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. అంతకుముందు ద్రవ్య వినిమయ బిల్లు-2026కి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 15 రోజులపాటు శాసనసభ నడిచింది. 72 గంటలు, 122 ప్రశ్నలు, 14 బిల్లులను ఆమోదించింది.
Tags :