TG: సింగూరు ప్రాజెక్టు పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రివిట్మెంట్ పనులను యుద్ధప్రాతిపదికన చేస్తున్నామని తెలిపారు. సింగూరు ప్రాజెక్టు చాలా ముఖ్యమన్నారు. కాల్వల లైనింగ్ వేగంగా జరుగుతోందని చెప్పారు. త్వరలోనే అన్ని పనులు పూర్తి అవుతాయని పేర్కొన్నారు.