TG: కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు వెంకట రమణారెడ్డి రూ. 6 కోట్లకు అమ్ముకున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. దీనిపై స్పందించిన వెంకటరమణ రెడ్డి షబ్బీర్‌కు దమ్ము ధైర్యం ఉంటే తన కుటుంబాన్ని తీసుకుని చర్చకు రావాలని సవాల్ విసిరారు. ‘ఇక చూస్కో షబ్బీర్.. నేను రెడ్డినో బుడ్డినో చూపిస్తా. నీ సంగతి చూస్తా’ అని అన్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి.