AP: 2019-24 మధ్య రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరిగిందని MLA విష్ణుకుమార్ రాజు విమర్శించారు. శ్రీలంకలో రావణాసురుడి పాలనలోనూ అంత దుర్మార్గం జరిగి ఉండదన్నారు. ఉత్తరాంధ్రకు భోగాపురం, గూగుల్, కాగ్నిజెంట్, ఆర్సెలార్ మిత్తల్ లాంటి సంస్థలు వస్తున్నాయని తెలిపారు. రైల్వే జోన్ కూడా ఏర్పటవుతోందని.. రోడ్లు, రైల్వే, పోర్టుల ద్వారా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.