MDCL: ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా చౌరస్తా, పిస్తాహౌస్ చౌరస్తాల్లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలంటూ BRS నేత బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ ఎసీపీ సంపత్ కుమార్, సీఐ నాగరాజుతో కలిసి ప్రాంతాలను పరిశీలించారు. ట్రాఫిక్ వల్ల కాలనీలు, బీరప్పగడ్డ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.