TG: రంజాన్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సందర్భంగా శాంతి, సహనం, సౌభ్రాతృత్వం, ప్రేమ పరిమళిస్తాయి. ముస్లింలు భక్తిశ్రద్ధలతో పవిత్ర రంజాన్ మాసాన్ని ఆచరిస్తారు’ అని పేర్కొన్నారు.